Clerk Jobs: హైకోర్టులో క్లర్క్‌ పోస్టులు

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 26 లా క్లర్క్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉండాలి. 

వయసు 30 ఏళ్లకు మించకూడదు.

నెలకు రూ.35000 చెల్లిస్తారు. 

ది రిజిస్ట్రార్‌ (రిక్రూట్‌మెంట్‌), హైకోర్టు ఆఫ్‌ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు దరఖాస్తులు పంపాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ జులై 22, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ https://hc.ap.nic.in/ సందర్శించండి.