అల్లు అర్జున్‌ పుష్ప2 రిలీజ్‌ డేట్ ఫిక్స్

డిసెంబర్ 6న పుష్ప2 రూల్ విడుదల

షూటింగ్ పూర్తి కాకపోవడంతో వాయిదా

మరో 6నెలల తర్వాతే పుష్ప2 రిలీజ్

సినిమా పోస్ట్‌పోన్‌కి వివాదాలే కారణమా 

అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

భయపడ్డావా పుష్ప అంటూ కామెంట్స్ 

పుష్ప2లో అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్

పూర్తిగా తగ్గావులే పుష్ప అంటూ సెటైర్లు

పుష్ప బ్లాక్‌ బస్టర్‌తో బన్నీకి పెరిగిన క్రేజ్ 

సీక్వెల్‌పై భారీగా క్రియేట్ అయిన బజ్

ఏపీ ఎన్నికల్లో వైసీపీకి బన్నీ సపోర్ట్..!

చిరు,అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్

పుష్ప2 మూవీపై పొలిటికల్ ఎఫెక్ట్..!(all photo instagram)