బికినీలో మెరిసిన మౌని రాయ్!

నటి మౌని రాయ్ వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తోంది.

ఈ జాలీ ట్రిప్‌లో మౌని రాయ్ బికినీలో పోజులిచ్చింది.

మౌని రాయ్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన మౌని రాయ్ నాగినీ సీరియల్‌తో మెప్పించింది.

ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లోనూ అందచందాలతో హాట్ టాపిక్ అయ్యింది.

నటి మౌని రాయ్ తన నటనతో కూడా ప్రజల హృదయాలను గెలుచుకుంది.

మౌని రాయ్ ఇటీవల తన బోల్డ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బికినీలో మౌని రాయ్‌ని చూసి కుర్రాళ్ల హార్ట్ బీట్ పెరిగింది.

నటి మౌని రాయ్ కెమెరా ముందు హాట్ పోజులిచ్చింది.

మౌని రాయ్ ఎప్పుడూ తన హాట్‌నెస్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది.

(All images credit - instagram - imouniroy)