గుండెపోటు లక్షణాలు

భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య పెరిగింది. 

చిన్న వయసులోనే పలువురు గుండెపోటుతో మ‌త్యువాత పడుతున్నారు.

హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి : తరచుగా ఛాతిలో నొప్పి రావడం.

వాంతులు : ఛాతి నొప్పితో పాటు కొందరిలో వాంతులు అవుతాయి.

తరచూ కడుపునొప్పి : కడుపు నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇది గుండె సమస్యను తెలియజేసే హెచ్చరిక కూడా కావొచ్చు.

దవడలో నొప్పి : మీకు తరచుగా దవడలో నొప్పి వస్తుంటే అది గుండె జబ్బులకు సంబంధించినది కావచ్చు.

అకస్మాత్తుగా చెమట పట్టడం : వాతావరణం చల్లగా ఉన్నా అకస్మాత్తుగా చెమటలు పట్టడం. గుండెపోటు లక్షణం