యోగా చేయండి.. ఆర్యోగంగా ఉండండి..

యాంత్రిక జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

వ్యాయామం,యోగ, మెడిటేషన్ చేస్తే మంచింది.

యోగ శిక్షకురాలు దీప్తి ఇదే చెబుతున్నారు.

ప్రపంచ యోగ దినోత్సవంగా జూన్ 21 జరుపుకుంటాము.

యోగాతో శరీరంలో కండరాలు కదలిక మెరుగవుతుంది.

బిపి,షుగర్, థైరాయిడ్ నియంత్రణలో ఉంటాయి.

యోగాసనాలతో మోకాళ్ల నొప్పులు, అజీర్ణం, వెన్ను నొప్పి నయం అవుతుందట.

రోజుకు గంట యోగ చేస్తే శరీరంలో చిన్న రుగ్మతలు తొలగిపోతాయి.

యోగతో గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో ఉంటారు.