అందాల వేడిలో హన్సిక రూటే సపరేటు

తన అందచందాలతో వెండితెరపై హవా నడిపించింది హన్సిక

దేశముదురు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది 

స్టార్ స్టేటస్ రాకపోయినప్పటికీ జనం గుండెల్లో చోటు సంపాదించింది  

గతేడాది సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది

ఈ మధ్యే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా ప్రారంభించింది  

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది

పెళ్లి తర్వాత తన లుక్ పూర్తిగా మార్చేసి మరింత అందంగా తయారైంది  

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ సత్తా చాటుతోంది హన్సిక