వావ్.. ఇట్స్ నైస్.. నోరూరిస్తున్న చాక్లెట్ కేక్స్.. ఎక్కడంటే..?

చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కర్లు చాక్లెట్లను ఇష్టంతో తింటుంటారు..

చిన్న పిల్లలకైతే, పుట్టినరోజు, వేడుకలు, బైటకు వెళ్లే చాక్కెట్ కొనివ్వాల్సిందే..

ఇక చాలా మంది చాక్లెట్ ఫ్లెవర్ లతో తయారు చేసిన కేక్ ను ఇష్టపడతారు..

కరీంనగర్ లో చాక్లెట్ ప్రియులకోసం స్పెషల్ గా క్వాలిటీ బేకరి ఉంది..

ఇక్కడ లభించే చాక్లెట్ కేకులంటే జనం పడి చస్తారంటే నమ్మండి

సంవత్సరం పొడవునా వీరికి ఇక్కడ లభించే చాక్లెట్ కేకులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

ఇక్కడ.. చాక్లెట్స్, అలాగే బాదం పిస్తా, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ ఎక్కువగా అమ్ముడవుతాయి..

కూల్ కేక్ నుండి మొదలుకొని నార్మల్ కేక్ వరకు తక్కువ ధరల్లో ఉంచారు..

కేక్ అండ్ చాక్లెట్స్ ఏం కావాలన్నా ఆర్డర్ చేస్తే.. వెంటనే హోమ్ డెలివరీ చేస్తున్నారు..