ఇలా చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోద్ది..! 

సాధారణంగా చాలా మందిలో తలనొప్పి సమస్య ఉంటుంది.

డీహైడ్రేషన్ ద్వారా వచ్చే తలనొప్పిని తగ్గించడానికి నీరు ఎక్కువగా తాగాలి.

రోజుంతా కష్టపడి పనిచస్తే సరైన విశ్రాంతి అవసరం.

సరైన నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేకపోతే తలనొప్పి వస్తుంది.

ధ్యానం చేయడం ద్వారా కుడా తలనొప్పి తగ్గుతుంది.

ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌ను ఎక్కువ టైమ్ చూడకూడదు.

బ్లడ్ షుగర్ తక్కువ అయినా సరే తలనొప్పి వస్తుంది. సరైన ఆహారాన్ని తీసుకోవాలి.

కెఫిన్ వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి.

శరీరానికి మంచి గాలిని, సరైన వెలుతురు అందేలా చూసుకోవాలి.

వ్యాయామం చేయడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది.

పని సంబంధించిన విషయాలపై ఒత్తిడి తెచ్చుకోకూడదు.