టీనేజర్లు తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలు ఇవే

బచ్చలి కూర పోషకాల పవర్ హౌస్.మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. 

బ్రోకలీ టీనేజ్ అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం కీలకమైన విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ల

క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది. 

టీనేజర్లలో స్కిన్ హెల్త్‌ను కూడా క్యారట్ మరింత ప్రమోట్ చేస్తుంది.

బెల్ పెప్పర్స్‌లో ఉండే సీ విటమిన్.. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

కాలీ ప్లవర్ పోషకాల మూలం. టీనేజర్లకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. 

పోషకాలు నిండిన ఆకు కూర ఇది. ఎముకల ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. 

సొరకాయలో టీనేజర్ల ఎదుగుదలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. 

టీనేజర్లలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీనేజర్లలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్యాబేజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.