కూర్గ్ స్టైల్ చీరలో రష్మిక మందన్నా!

మనందరికీ రష్మిక మందన్నా అంటే ఇష్టం!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటి రష్మిక మందన్న.

రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో బిజీగా ఉంది.

కొడగులో పుట్టి పెరిగిన రష్మిక ఇప్పుడు కూర్గ్ సంప్రదాయ చీరలో మెరిసిపోతోంది.

సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే రష్మిక తరచూ కొడగుకు వచ్చి సమయం గడిపేస్తుంది.

కూర్గ్ స్టైల్‌ చీరలో రష్మిక పోజులిచ్చిన ఫొటోలకు విపరీతంగా లైక్స్ వస్తున్నాయి.

కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ' ద్వారా రష్మిక రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లోకి భారీ ఎంట్రీ ఇచ్చింది

రష్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో బిజీగా ఉంది.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో ఓ వెలుగు వెలుగుతున్న రష్మిక చేతిలో చాలా సినిమాలున్నాయి.

అటు సినిమాలు చేస్తూనే, ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ రష్మిక అలరిస్తోంది.