బరువు తగ్గాలంటే రోజూ ఎన్ని చపాతీలు తినాలి 

భారతీయలు అన్నం తర్వాత ఎక్కువగా తినేది చపాత

చపాతీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

చపాతీ తింటే ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంటుంది

బరువు తగ్గడానికి రోజు ఎన్ని చపాతీలు తినాలి? ఎప్పుడు తినాలి?

చపాతీలో విటమిన్ బి1, బి3, బి5, బి6, బి9, ఇ ఉంటాయి

ఐరన్, మెగ్నీషియం కూడా చపాతీ ద్వారా లభిస్తాయి.

మధ్యాహ్నం పూట రెండు చపాతీలు, పండ్లు కూరగాయలు తినొచ్చు

బరువు తగ్గాలంటే రోజుకు నాలుగు చపాతీలు మాత్రమే తినాలి 

సజ్జలతో చేసిన చపాతీలు చాలా పోషకమైనవని చెబుతారు