పొట్టి ప్రపంచకప్‌లో సెంచరీ హీరోలు

ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్ లో సెంచరీలు చేసిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం

క్రిస్ గేల్ : రెండు సెంచరీలు (2007, 2016)

సురేశ్ రైనా : ఒక సెంచరీ (2010)

మహేలా జయవర్దనే : ఒక సెంచరీ (2010)

బ్రెండన్ మెకల్లమ్ : ఒక సెంచరీ (2012)

అలెక్స్ హేల్స్ : ఒక సెంచరీ (2014)

అహ్మద్ షాజాద్ : ఒక సెంచరీ (2014)

తమీమ్ ఇక్బాల్ : ఒక సెంచరీ (2016)

జాస్ బట్లర్ : ఒక సెంచరీ (2021)

రైలీ రోసో : ఒక సెంచరీ (2022)

గ్లెన్ ఫిలిప్స్ : ఒక సెంచరీ (2022)