ఎస్బీఐ స్కీమ్‌తో రూ.లక్షకు రూ.2 లక్షలు
మీ చేతిలో డబ్బులు ఉన్నాయా? వాటిని రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారా?

అయితే మీకు శుభవార్త. ఎస్బీఐ అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంచింది.

మీరు మీ డబ్బులను డబుల్ చేసుకోవచ్చు. రూ.లక్ష పెడితే రూ. 2 లక్షలు పొందొచ్చు.
మీరు మీ డబ్బులను డబుల్ చేసుకోవచ్చు. రూ.లక్ష పెడితే రూ. 2 లక్షలు పొందొ
చ్చు.
ఒకవేళ మీరు రూ. 5 లక్షలు పెడితే రూ. 10 లక్షలు పొందొచ్చు.

ఎస్బీఐ ఎఫ్డీ స్కీమ్స్ అందిస్తోంది. పలు రకాల టెన్యూర్లలో మీరు మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

పదేళ్ల టెన్యూర్ అయితే ఎస్బీఐలో 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.

ఈ ఎఫ్డీ ఎంచుకుంటే మెచ్యూరిటీలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది.

మీరు రూ. లక్ష పెడితే మీకు మెచ్యూరిటీలో రూ. 2 లక్షలకు పైగా వస్తాయి.
మీరు రూ. లక్ష పెడితే మీకు మెచ్యూరిటీలో రూ. 2 లక్షలకు పై
గా వస్తాయి.
దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి
కొత్త గ్యాస్ సిలిండర్లు.. రూ.200కే కొనొచ్చు