వేప ఆకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

 వేప చెట్టు శతాబ్దాలుగా దాని ఔషధ గుణాలకు ప్రసిద్ధి

వేపను ఆయుర్వేదం, యునాని,హోమియోపతి వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు

వేప ఆరోగ్యానికి మేలు చేసే అనేక క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంటుంది

వేప ఆకులు జ్వరం, ఇన్ఫెక్షన్, చర్మ వ్యాధులు, మంట, దంత సమస్యల ట్రీట్మెంట్ కి ఉపయోగించబడుతుంది

వేప ఆకులను మెడిసిన్స్ స్టోరేజ్ గా చెబుతారు

ఆయుర్వేదంలో వేప ఆకులను మధుమేహ రోగులకు అత్యంత ప్రయోజనకరంగా పరిగణిస్తారు

వేప ఆకులు చర్మ సమస్యలను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా పరిగణించబడతాయి