మెక్‌గిల్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం 24 దేశాలలో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని అన్వేషించింది

స్మార్ట్‌ఫోన్ వ్యసనం విషయంలో చైనా టాప్ లో ఉంది

సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది

మలేషియా మూడవ ప్లేస్ లో ఉంది

బ్రెజిల్ 4వ స్థానంలో ఉంది

దక్షిణ కొరియా నివాసితులు అధికంగా ఫోన్ వాడకంలో 5వ స్థానంలో ఉన్నారు

ఈ జాబితాలొ ఇరాన్ 6వ ప్లేస్ లో ఉంది

ఆసక్తికరంగా కెనడా కూడా స్మార్ట్‌ఫోన్ వ్యసన రేట్లలో 7వ ప్లేస్ లో ఉంది

దేశంలో అధిక ఫోన్ వినియోగంతో టర్కీ 8వ ప్లేస్ లో ఉంది

9 వ ప్లేస్ లో ఈజిప్ట్  స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో సవాలును ఎదుర్కొంటుంది

స్మార్ట్‌ఫోన్ వ్యసనం విషయంలో నేపాల్ 10వ ప్లేస్ లో ఉంది

స్మార్ట్‌ఫోన్ వ్యసనం విషయంలో నేపాల్ 10వ ప్లేస్ లో ఉంది