మునగ  ఆకులలో కాల్షియం, ఐరన్, పొటాషియం, అనేక ఉపయోగకరమైన విటమిన్లు

మునగ ఆకులను మలేరియా, టైఫాయిడ్ జ్వరంలో ఉపయోగిస్తారు.

మునగ ఆకుల పొడి లేదా పౌడర్ కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల కణజాలాలను రక్షించడంలో సహాయపడుతుంది

మునగ ఆకులను గ్రైండ్ చేసి తయారు చేసే పౌడర్‌లో ప్రొటీన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి

మునగ ఆకులను క్రిమినాశక మందుగా కూడా ఉపయోగించవచ్చు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మునగ పొడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది

ఒక పరిశోధన ప్రకారం, మునగ పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

మునగ పొడి రోగనిరోధక శక్తిని పెంచేదిగా కూడా పరిగణించబడుతుంది

మునగ పొడి రోగనిరోధక శక్తిని పెంచేదిగా కూడా పరిగణించబడుతుంది