ప్రతి వ్యాధికీ మందులా దానిమ్మ..!

దానిమ్మ గింజలు రుచికే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి. దానిమ్మలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, జింక్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వంటి గుణాలు దానిమ్మలో ఉన్నాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Energy: లిచీ పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అలాగే హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల ఈ పండ్లు తినగానే ఎనర్జీ వెంటనే వస్తుంది. ఎక్కువ మంది ఎండాకాలం, ఇతర కాలాల్లో స్నాక్స్ రూపంలో ఈ పండ్లను తీసుకుంటారు.

క్రమం తప్పకుండా దానిమ్మపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Energy: లిచీ పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అలాగే హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల ఈ పండ్లు తినగానే ఎనర్జీ వెంటనే వస్తుంది. ఎక్కువ మంది ఎండాకాలం, ఇతర కాలాల్లో స్నాక్స్ రూపంలో ఈ పండ్లను తీసుకుంటారు.

దానిమ్మలో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మను తినవచ్చు. ఎందుకంటే దానిమ్మలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి, ఇది డయాబెటిక్ రోగులకు మంచిది.

దానిమ్మలో ఫొలేట్ కూడా ఉంటుంది, ఇది గర్భిణీ స్త్రీ, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దానిమ్మ వల్ల శరీరంలో ఐరన్ లోపం పోతుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు నరాలను బలపరుస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

దానిమ్మలోని యాంటీహైపెర్టెన్సివ్, యాంటీఅథెరోజెనిక్ లక్షణాలు గుండెను కాపాడి, కొలెస్ట్రాల్‌ని అడ్డుకుంటాయి.

దానిమ్మపండులో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.

Disclaimer: ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.