నాన్ వెజ్ అతిగా తింటే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి

ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని మాంసాహారం మోతాదుకు మించి తింటే ప్రమాదకరం

రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినేవారికి పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ

మోతాదుకు మించి తింటే పిల్లల కోసం ప్లాన్ చేస్తోన్న పురుషులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు

శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల శాతం ఎక్కువైతే.. పురుషులలో సంతానోత్పత్తి తగ్గుతుందట

ప్రొటీన్లు అధికంగా ఉండే ఫుడ్స్ తో  పురుషులలోని టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ప్రభావం

తక్కువ టెస్టోస్టెరాన్ గుండె జబ్బులు, డయాబెటిస్, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయవచ్చు

మాంసం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది

మాంసం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది