స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా ఉపయోగించే టాప్ 10 దేశాలు ఇవే..!

మెక్‌గిల్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఈ దేశాలు టాప్ 10లో ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వినియోగించే వారిలో నేపాల్ పదో స్థానంలో ఉంది.

ఈజిప్ట్ దేశం స్మార్ట్‌ఫోన్ వినియోగంలో తొమ్మిదో స్థానంలో ఉంది.

టర్కీ దేశం ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎనిమిదో స్థానంలో ఉంది.

కెనడా స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఏడో స్థానంలో ఉంది.

స్మార్ట్‌ఫోన్ వ్యసనం రేటుతో ఇరాన్ ఆరో స్థానంలో ఉంది.

దక్షిణ కొరియా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది.

బ్రెజిల్ కూడా స్మార్ట్‌ఫోన్ వినియోగంలో నాలుగో స్థానంలో ఉంది.

మలేషియన్లు మూడు స్థానంలో చోటుదక్కించుకున్నారు.

సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది.

చైనా ప్రజలు స్మార్ట్‌ఫోన్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది.