బిగ్ బాస్ దివి.. లో-దుస్తుల్లో పరువాల జాతర

మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది దివి

మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది

హీరోయిన్‌గా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా తెచ్చుకుంది

మహేష్ బాబు మహర్షి సినిమాలో మెరిసింది 

అవకాశాల వేటలో ఉన్న ఈ బ్యూటీ సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటోంది 

సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది

లో- దుస్తుల్లో స్పెషల్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోంది

దీంతో నిత్యం ట్రెండ్ అవుతోంది దివి 

ఈ బ్యూటీపై అందానికి యూత్ ఫిదా అవుతున్నారు