పానీపూరీ తింటే ఏమౌతుందో తెలుసా?

పానీ పూరీ అంటే తెలియని, తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

బయట తినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటారు.

నిజానికి పానీపూరీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పానీపూరీ జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

పానీపూరీ రసంలో ఉండే జీలకర్ర, కొన్ని సుగంధ ద్రవ్యాలు జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి.

పానీపూరీలో ఉండే బంగాళాదుంప, ఉల్లిపాయ, చిక్పీస్‌, మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

షుగర్ పేషెంట్లకి పానీపూరీ మేలు చేస్తుంది.

పానీపూరీ రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతుంది.

సాధారణంగా ఒక పానీపూరీలో దాదాపుగా 36 కేలరీలు ఉంటాయి.

ఒక ప్లేట్ పానీపూరీలో 6 ఉంటాయనుకుంటే వీటి ద్వారా మీకు 216 కేలరీలు అందుతాయి.

పానీపూరీలో ఉండే బంగాళదుంప వల్ల ఆకలి తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది.