ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింపు..

గ్యాస్ సిలిండర్ ధరలు దిగి వచ్చాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల గుడ్ న్యూస్.

సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు జూలై 1న స్వల్పంగా తగ్గాయి.

19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.31 తగ్గింది.

కొత్త ధర అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది.

14.2 కిలోల నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ ధర మారలేదు.

ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.1,646గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.860గా ఉంది.