భారీగా పెరిగిన గాడిద పాల ధర

గాడిద పాలతో ఆరోగ్య ప్రయోజనాలు

మిగిలిన పాలతో పోలిస్తే వీటికి ఎలర్జీ వచ్చే అవకాశాలు తక్కువ

మిగిలిన పాలతో పోలిస్తే వీటికి ఎలర్జీ వచ్చే అవకాశాలు తక్కువ

 గాడిద పాలు తాగితే పొట్ట సమస్యలు రావు

గాడిద పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే అనేక చర్మ వ్యాధులు పోతాయ్

 గాడిద పాలతో అనేక సౌందర్య ఉత్పత్తులు తయారవుతున్నాయి.

గాడిద పాల ధర ప్రస్తుతం లీటరు రూ.5వేలు

గాడిద పాల జున్ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది

గాడిద పాల జున్ను ధర కిలో 80 వేల రూపాయలు