అన్నం ఏ టైంలో తింటే షుగర్ పెరగదు

అన్నం తినకుండా తెలుగు వారు ఉండలేరు

షుగర్ పేషంట్లు మాత్రం పాపం రైస్ తినకూడదు.

అయితే అన్నం పూర్తిగా మానేయాల్సిన పనిలేదు.

డైలీ డైట్‌లో అన్నాన్ని చేర్చుకోవచ్చు. కానీ సరైన పద్ధతిలో  ,సరైన సమయంలో తినాలి.

రోజుకు ఒకసారి 30-40 గ్రాముల అన్నం బరువు తగ్గడానికి సహాయపడుతుంది

30-40 గ్రాముల బియ్యంలో 150 నుంచి 170 కేలరీలు ఉంటాయి.

బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నాయని, ఇది గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది

అన్నం తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం

అన్నం తినడానికి అనువైన సమయం మధ్యాహ్నం