మన హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా.. 

పూజా హెగ్డే:  కర్ణాటకలో MMK కాలేజీలో M.Com చదివింది

టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న శ్రీలీల డాక్టర్ చదువుతోంది.

రష్మిక మందన్న:  రష్మిక మందన్నా సైకాలజీలో డిగ్రీ చేసింది

సినిమా కెరీర్ ప్రారంభించకముందు ఆమె మార్ధోమా కాలేజ్‌లో బీ.ఏ. పూర్తి చేసారు.

అనుష్క శెట్టి కార్మెల్ కళాశాలలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేసింది

చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజ్‌లో కామర్స్‌లో డిగ్రీ కోర్స్ పూర్తి చేసారు సమంత

ముంబయిలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ స్కూల్‌లో చదివారు. ఆర్ట్స్‌లో పట్టా పొందారు.

శృతి హాసన్ కూడా ముంబాయిలో కాలేజిలో సైకాలజీ చదివింది 

కాజల్  ముంబాయిలోని కేసీ కళాశాలలో మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌లో మార్కెటింగ్‌ విభాగంలో పట్టా పొందారు.

సాయి పల్లవి TBILES స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి MBBS పూర్తి చేసింది

బెంగళూరుకు చెందిన క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనెజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసింది ఇస్మార్ట్ పోరి నిధి అగర్వాల్.