ఇంట్లో బల్లి ఉంటే మంచిదా చెడ్డదా?

ఇంట్లో బొద్దింకలు, బీటిల్స్, కందిరీగలు ,  బల్లులు ఉండటం చాలా సాధారణం.

కొందరికి ఇంట్లో బల్లులు ఉండటం ఇష్టం ఉండదు. వాటిని తరమకుండాఉండలేరు

బల్లి ఏం చేస్తుందో అని జాలిపడి ఇంట్లోని కీటకాలను తిని ఊరికే వదిలేస్తుంటారు కొందరు.

 బల్లిని చూడటం శుభమని కొందరు అశుభమని కొందరు అంటారు.

జ్యోతిషశాస్త్ర నమ్మకం ప్రకారం, బల్లి డబ్బు విషయాలలో శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కొత్త ఇంటి వాస్తు పూజను వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించి నిర్వహిస్తారు.

బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి పూజ గదిలో  రిసెప్షన్ గదిలో బల్లులు కనిపిస్తే చాలా శుభం

సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని ఇది సూచిస్తుంది.

దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.