కేరళ హనీమూన్ టూర్ ప్యాకేజీ

కేరళ అందాలు చూడాలనుకుంటున్నారా?

Lined Circle

ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ.

ఆగస్ట్ 13న టూర్ ప్రారంభం.

మొదటి రోజు హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం.

కొచ్చి చేరుకున్నాక ఫోర్ట్ కొచ్చి, మెరైన్ డ్రైవ్.

Lined Circle

రెండో రోజు మున్నార్ టూర్.

చీయపర వాటర్ ఫాల్స్, టీ మ్యూజియం సందర్శన.

మూడో రోజు మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, కుండ్ల డ్యామ్ లేక్ సందర్శన.

నాలుగో రోజు కుమారకోమ్, ఐదో రోజు త్రివేండ్రం టూర్.

Lined Circle

ఆరో రోజు శ్రీ పద్మనాభ స్వామి ఆలయ దర్శనం.

టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.32,700.

Lined Circle

ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బస, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.