వర్షంలో తడిస్తే ఇన్ని లాభాలా!

కొంతమందికి వర్షంలో తడవడం అంటే సరదాగా ఉంటుంది.

అయితే వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందంటూ అంటుంటారు.

కానీ, వర్షంలో తడిస్తే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి.

వర్షంలో కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయి. 15 నిమిషాలు తడవడం ద్వారా B12 విటమిన్ ను పొందవచ్చు.

వర్షంలో తడవడం ద్వారా శరీరంలోని హార్మోన్లు సమతుల్యం అవుతాయి.

వర్షపు నీరు చెవి ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.

వర్షం ఒత్తిడిని తగ్గిస్తుంది. 

వానలో తడవడం జట్టుకు మేలు చేస్తుంది. వర్షపు చినుకులు జట్టు కుదుళ్లలోని మురికిని తొలగిస్తుంది.

వేడి వల్ల వచ్చే దద్దుర్లను.. చెమటకాయలను కూడా వర్షపు నీరు నయం చేస్తుంది.