వీరు కాకరకాయను రాత్రివేళ పొరపాటున కూడా తినకూడదు!

కాకరకాయ శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.

షుగర్ పేషెంట్లు కూడా దీన్ని తినవచ్చు.

కానీ రాత్రిపూట దీన్ని తినకూడదు.

రాంచీకి చెందిన ఆయుర్వేద డాక్టర్ వీ కే పాండే ఇలా వివరిస్తున్నారు...

రాత్రిళ్లు తింటే, డయాబెటిక్ పేషెంట్లలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా తగ్గిపోతాయి.

రాత్రిళ్లు తింటే వాంతులు, మైకము, అసౌకర్యంగా ఉంటుంది.

కాకరకాయను జీర్ణం చేయడానికి, జీర్ణవ్యవస్థ బలంగా ఉండాలి.

రాత్రిపూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది.

అందుకే, రాత్రిపూట కారకకాయ తింటే అజీర్ణం లేదా గ్యాస్ ఏర్పడుతుంది.

మీకు కడుపు సమస్యలు ఉంటే, కాకరకాయ తినవద్దు.

ఇది సాధారణ సమాచారం. అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చు. శరీర ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉండొచ్చు.