ఒక్క వీడియో లీక్‌తో రియాసేన్ కెరియర్ క్లోజ్

రాయల్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ 

తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు

1991లో రియా సేన్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం

తమిళ్ ‘తాజ్ మహల్’ మూవీలో హీరోయిన్ 

2001లో స్టైల్ హిందీ సినిమా ఫస్ట్ హిట్

రియాసేన్ తల్లి  మూన్ మూన్ సేన్ కూడా నటే 

త్రిపుర రాజవంశానికి   చెందిన ప్రిన్సెస్

ఉత్తర,దక్షిణాది సినిమాల్లో బాగా ఫేమస్

రియాసేన్‌కు 2005లో ఊహించని షాక్ 

బాయ్‌ఫ్రెండ్ అశ్మిత్ పటేల్‌తో ఉన్న వీడియో లీక్

తన బాయ్ ఫ్రెండే  వీడియో లీక్ చేశాడని బ్రేకప్

ఆ వీడియోతో రియాసేన్    సినీ కెరియర్ క్లోజ్

నేను మీకు తెలుసా    మూవీలో హీరోయిన్ 

ప్రస్తుతం ఓటీటీ షోస్, సినిమాల్లో బిజీ (all photos instagram)