ఇదేం డ్రెస్ శ్రీముఖి...  లేటెస్ట్ పిక్స్ వైరల్..

అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతూనే.. 

అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 3 రన్నరప్ శ్రీముఖి నిలిచారు.. 

ఇక అది అలా శ్రీముఖి తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.. 

అయితే ఈ విషయంపై శ్రీముఖి ఇంకా స్పందించలేదు..

ఇక శ్రీముఖి సినిమాల విషయానికి వస్తే.. 

ఆమె ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది.. 

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది..