ఉల్లి పొర చీరలో దాగని జాన్వీ కపూర్ అందాల జాతర

జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా సినీ ఎంట్రీ..

బాలీవుడ్ తర్వాత తెలుగులో లక్ పరీక్షించుకుంటోంది.

హీరోయిన్‌గా సరైన గుర్తింపు తెచ్చుకోలేదు. 

అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరలో కథానాయికగా నటిస్తోంది. 

ఈ సినిమాపై జాన్వీ చాలా ఆశలే పెట్టుకుంది. 

జాన్వీ కపూర్ అందాల  జాతర..

రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. 

దక్షిణాదిపై జాన్వీ దండయాత్ర 

ఇది కూడా చదవండి.. మన హీరోయిన్స్ ఏమి చదువుకున్నారో తెలుసా..