విద్యార్థులకు అలర్ట్.. ఈ జిల్లాల్లో సెలవులు! 

విద్యార్థులకు ముఖ్యమైన అలర్ట్.

విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఏ ఏ జిల్లాల్లో విద్యా సంస్థలు పని చేయవో చూద్దాం.

ఇంకో వారం రోజులు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

జిల్లా కలెక్టర్లు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.

వర్షాలకు అనుగుణంగా హాలిడేస్ పొడిగించొచ్చు.