హారర్ మూవీస్ చూడటం ఎంత ఆరోగ్యమో తెలుసా..?
భయం అనిపించినా హరర్ మూవీస్ ని మాత్రం చాలా మంది ఇష్టపడుతుంటారు.
హారర్ సినిమాలు చూడటం ఆరోగ్యానికి మంచిదట.
హారర్ సినిమా చూస్తే ఎటువంటి శారీరక శ్రమ లేకుండా కేలరీలు బర్న్ అవుతాయంట.
భయంకరమైన సినిమాలు చూడటం వల్ల ఆందోళన, నిరాశ తగ్గిపోతాయి.
మానసిక స్థితిని మెరుగుపరచడంలో హారర్ సినిమాలు ఉపయోగపడతాయి.
హారర్ సినిమా చూస్తున్నంత సేపు రక్తంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయట.
హారర్ సినిమాలు చూడటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
భయంకరమైన సినిమాలు చూస్తే బ్రెయిన్ పనితీరును మెరుగు పడుతుంది.
హారర్ సినిమాలు చూసేవారు జీవితంలో దేనికీ భయపడరు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం మాత్రమే. న్యూస్ 18 దీనిని ధృవీకరించట్లేదు.
More
Stories
ఈ చిట్కాలతో వెన్నునొప్పికి చెక్
ఇంట్లోకి పావురం వస్తే, ఏమవుతుంది?
ఈ పండు సర్వరోగ నివారిణి