బ్యాంకుల బంపరాఫర్.. రూ.40 వేలు మీకే!

డబ్బులు దాచుకోవాలని చూస్తున్నారా..

ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలలో డబ్బులు పెట్టొచ్చు.

సెక్షన్ 80C కింద ప్రయోజనం పొందుతారు. 

రూ.1.5 లక్షల తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు. 

రూ.1,00,000  ఎఫ్‌డీలపై ఎంత రాబడి వస్తుందో చూద్దాం. 

SBIలో 5 సంవత్సరాల FDపై రూ. 1,43,226 వరకు పొందొచ్చు.

PNBలో రూ. 1,43,578 వరకు పొందుతారు.

కెనరాలో రూ.1,43,578 వరకు పొందొచ్చు. 

పోస్టాఫీసు FDలో రూ. 1,44,995 సొంతం చేసుకోవచ్చు.