రోజూ డబ్బులొచ్చే సాగు
రైతులు అధిక దిగుబడి పంటలు వేస్తున్నారు.
డిమాండ్ ఉన్న పంటకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పూలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు.
ఒక్కసారి పెట్టుబడి.. సంవత్సరాల పాటు డబ్బు
దానిమ్మ, జామ, మల్లి పంటలు వేస్తున్నారు.
ఇంకా కనకంబరం, లిల్లీ సాగుపై ఆశక్తిగా ఉన్నారు.
వీటిలో రాయితీ కూడా ఉంది.
ఉపాధి హామీ పథకం కూడా లాభం పొందొచ్చు.
మీరు కూడా ఈ పంటల వైపు మళ్లొచ్చు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం