సోనాక్షి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్?

బాలీవుడ్‌లో పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యే ట్రెండ్ ఉంది

ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్న సోనాక్షి

గతనెల 23న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న సోనాక్షి జహీర్ ఇక్బాల్

పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లిన జంట

హనీమూన్ నుంచి రాగానే ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు

పోల్కా డ్రెస్‌లో కనిపించడంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు

గతంలో అనుష్క శర్మ ప్రెగ్నెన్సీలో ఇలాంటి డ్రెస్సే వేసుకుంది

ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పోల్కా డ్రెస్‌లో కనిపించిన అనుష్క శర్మ

ఇప్పుడు అదేడ్రెస్సులో మెరిసిన సోనాక్షి 

సోనాక్సి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటున్న కొందరు నెటిజన్లు