ఆడ,మగవారికి సూపర్ పవర్ ఇచ్చే చిన్న గింజ
లు!
హార్మోన్స్ అనేవి ఒక రకమైన రసాయన పదార్థాలు.
ఇవి మనిషి మానసిక స్థితి, పునరుత్పత్తి, జీవ
క్రియ, ఇతర పనులను ప్రేరేపిస్తాయి.
మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో హార్మోన్స్ గతి తప్పుతున్నాయి.
ఫలితంగా శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
దీంతో.. మగ, ఆడవారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అయితే కొన్ని రకాల గింజలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్
చు.
నువ్వులు.. నువ్వుల్లో ఉండే జింక్ కంటెంట్ ఈస్ట్రోజెన్
అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది.
చియా విత్తనాలు.. చియా విత్తనాలు హార్మోన్ల అసమతుల్యతను నివారిస్తాయి, గట్‌హెల్త్‌ను రక్షిస్తాయి.
అవిసె గింజలు.. అవిసె గింజలు మహిళల్లో అండాల విడుదలకు, ఈస్ట్రోజెన్ ఉత్పత్తికి సహాయం చేస్తాయి.
గుమ్మడి విత్తనాలు.. గుమ్మడికాయ గింజలు హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెడతాయి.
మెంతి గింజలు మెంతి గింజలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో వచ్చే PCOD లక్షణాలను తగ్గిస్తాయి.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..