రక్తాన్ని క్లీన్ చేస్ 5 ఫుడ్స్ ఇవే
రక్తాన్ని క్లీఆరోగ్యకరమైన జీవితం అనేది అందరికీ చాలా ముఖ్యం న్ చేస్ 5 ఫుడ్స్ ఇవే
దీని కొసం మన శరీరంలో రక్తం కూడా శుభ్రంగా ఉండాలి.
మనం తినే ఆహారం, జీవన విధానం చాలా ముఖ్యం
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అవసరం
రక్తంలోని మలినాలుంటే మొటిమలు, పొక్కులు, దద్దుర్లు వస్తాయి
ఆకుకూరలు రక్తహీనతకు, క్లీనింగ్‌కు మంచి పరిష్కారం
ఐరన్ ఫుడ్ ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతుంది
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీ రక్త ప్రసరణ పెంచుతాయి
ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం కూడా చేస్తాయి
బాదాం, చియా సీడ్స్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
బీట్రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
రక్తంలో ఆక్సిజనేషన్ ,శుద్దీకరణను మెరుగుపరుస్తుంది.
రక్తంలో ఆక్సిజనేషన్ ,శుద్దీకరణను మెరుగుపరుస్తుంది.
More
Stories
ఈ చిట్కాలతో మీ పొట్ట శుభ్రం!
2 నిమిషాల్లో నకిలీ బంగారం గుట్టు రట్టు..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..
ఐఫోన్ 14 కొనేందుకు మంచి సమయం..