బెడ్ రూంలో వాటర్ బాటిల్ ఉంచకూడదా?

వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని టిప్స్ మనం ఫాలో కావాలి

మనింట్లో ప్రతీ గదికి కొన్ని వాస్తు నియమాలున్నాయి.

అందులో బెడ్ రూం కూడా ఒకటి

వాస్తు ప్రకారం బెడ్ రూంలో కొన్ని వస్తువులు ఉండకూడదు.

కొందరు రాత్రి వాటర్ బాటిల్ బెడ్ రూంలో ఉంచుతారు

అయితే అలా రాత్రి నీళ్లు అనేవి బెడ్ రూంలో ఉండకూడదట.

ఫెంగ్ షుయ్ ప్రకారం మీరు పడకగదిలో మీ చుట్టూ నీరుతో నిద్రంచరాదు

 మీ వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉండవచ్చు.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా వస్తాయి

బెడ్ రూంలో నీరు కాదు నీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఉంచరాదు

ఒకవేళ నీరు ఉంచితే.. ఈశాన్య దిశలో మాత్రమే ఉంచాలి. 

నీరు ఉంచితే గాజు స్టూల్ మీద ఉంచాలి. 

నీరు ఉంచితే గాజు స్టూల్ మీద ఉంచాలి.