ఈ అకౌంట్ ఉంటే రూ.2.30 లక్షలు మీవే!

2014లో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) స్కీమ్‌ లాంచ్.. 

సామాన్యుల కోసమే ఈ స్కీమ్

అన్ని కుటుంబాలకు అందుబాటులోకి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సహా చాలా సేవలు..

ఇందులో భాగంగానే జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ అకౌంట్‌లు ఓపెన్‌ చేసుకునే ఛాన్స్.. 

అకౌంట్‌ ఓపెన్‌ చేసేటప్పుడు మనీ డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు..

జన్ ధన్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటే రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశముంది. 

జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లకు ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. 

ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. 

ఇంకా వీరికి రూ. 30 వేల వరకు బీమా వస్తుంది. 

అకౌంట్ ఉన్న వారు అకస్మాత్తుగా చనిపోతే.. వారి కుటుంబానికి ఈ డబ్బులొస్తాయి.

ఇంకా ఇవి జీరో అకౌంట్లు. ఓవర్ డ్రాఫ్ పరిమితి రూ. 10 వేలు. 

అకౌంట్లో డబ్బుల్లేకున్నా రూ. 10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.