84ఏళ్లు ఒకే సంస్థలో జాబ్ చేసినందుకు గిన్నీస్‌ రికార్డ్

84 ఏళ్ల 9రోజులు పని చేసిన 102ఏళ్ల వృద్దుడు

బ్రెజిల్‌ వాసి వాల్టర్ ఓర్త్ మాన్‌కి అరుదైన గౌరవం

1938 జనవరిలో జాబ్‌లో జాయిన్ 

వాల్టర్ ఓర్త్‌మాన్ స్వస్థలం బ్రెజిల్‌లోని బ్రస్క్యూకి 

 కార్పొరేట్‌ సంస్థగా ఎదిగిన రీనక్స్ కంపెనీ

సక్సెస్‌ఫుల్ సేల్స్ మేనేజర్‌గా ప్రమోషన్ 

తోటి ఉద్యోగులతో హ్యాపీ సెలబ్రేషన్స్ 

ఇంతకాలం వాల్టర్ ఓల్ట్‌మెన్‌కి అండగా ఫ్యామిలీ

నమ్మకం, నిబద్ధతతో పని చేసిన పెద్దాయన (all photos:instagram)