‘ఫుడ్ నచ్చితేనె బిల్..’..రెస్టారెంట్ వెరైటీ కాన్సెప్ట్.. ఎక్కడో తెలుసా..?

కస్టమర్లను ఆకర్షించేందుకు హోటల్, రెస్టారెంట్ ఓనర్స్ రకారకాల జిమ్మిక్కులు వేస్తుంటారు.

ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కు, పార్టీలకు ప్రత్యేకమైన ప్యాకెజ్ లు ఇస్తుంటారు. 

అంతేకాకుండా కొందరు ఫ్లెక్సీలు, బ్యానర్ లతో పబ్లిసిటీ చేస్తుంటారు..

ఒక్కరూపాయికే బిర్యానీ అని, మరికొందరు వన్ డే సెల్ అని.. ఆఫర్ లు పెడుతుంటారు.. 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు చెందిన  సయ్యద్ ఫైసల్ అలీ ఫుడ్ రెస్టారెంట్ పెట్టాడు..

ఇక్కడ వెరైటీ ఏంటంటే... కస్టమర్లకు ఫుడ్  నచ్చితేనే బిల్.. అనే పాలసీని తీసుకొచ్చాడు..

ఈ పాలసీ ప్రకారం, రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫుడ్ నచ్చితేనె బిల్ చెల్లిస్తారు..

మొదట్లో నష్టాలు వచ్చిన ప్రస్తుతం రెస్టారెంట్ మంచి లాభాల్లో ఉందని అలీ తెలిపాడు..