బంగారం ధర రూ.6 వేలు ఢమాల్.. వెండి రూ.11 వేలు పతనం

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు దిగి వచ్చాయి.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ట్రెండ్.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో ధరల తగ్గింపు.

బంగారం, వెండిపై సుంకాల తగ్గింపు ప్రధాన కారణం.

జూలై 17న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75 వేల వద్ద ఉంది.

ఇప్పుడు జూలై 26న రూ.68,730 వద్ద ఉంది.

అంటే గోల్డ్ రేటు ఏకంగా రూ.6,200 దిగి వచ్చింది.

సిల్వర్ రేటు కేజీకి రూ.96 వేల నుంచి రూ. 84,500కు దిగి వచ్చింది.

అంటే రూ.11,500 మేర వెండి కుప్పకూలింది.