పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనకి తిరిగి లేదని నిరూపించుకున్నారు.

10 ఏళ్ల పాటు ఒక్క హిట్ సినిమా లేకపోయినా సరే ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు.

ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీని 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించారు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరనే దానిపై నెట్టింట వైరల్‌గా మారింది. 

పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ రివాల్వర్ అని గతంలో వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ క్రష్ గురించి చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు.

తాను మొదట ఎఫైర్ పెట్టుకున్నది గన్‌తోనే అని ఆయనే తెలిపారు.

ఆ విషయం తెలిసిన తన అన్నయ్య చిరంజీవి తాను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోననే భయపడ్డారంట.

నిద్రపోయేప్పుడు కూడా దాన్ని పక్కలోనే పెట్టుకుని నిద్రపోయేవాడినని స్వయంగా చెప్పారు.

లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చానని, అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ గతంలో వెల్లడించారు.