వీరు మొక్కజొన్న అస్సలు తినకూడదు..!

మొక్కజొన్నలో చాలా ఖనిజాలు ఉంటాయి

ఇందులోని మెగ్నీషియం, ఐరన్, కాపర్ ఆరోగ్యకరమైనవి

మొక్కజొన్న క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే మొక్కజొన్నలో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి

మొక్కజొన్న తరచుగా అలెర్జీని కలిగిస్తుంది. 

అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి

పచ్చి మొక్కజొన్న తినడం వల్ల డయేరియా వస్తుంది. 

మొక్కజొన్న ఎక్కువగా తింటే బరువు పెరుగుతుంది

ఇందులో చక్కెర , కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. 

అతిగా తింటే  రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

అందుకే షుగర్ ఉన్నవారు మొక్క జొన్న తినకూడదు

అలాగే జీర్ణ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి