మనుషుల కంటే ఎక్కువ కాలం బతికే 10 జీవులు
..
కొన్ని జీవులు వందల ఏళ్ల పాటు ప్రకృతిలో హాయిగా జీవిస్తున్నాయి.
మనుషుల కంటే ఎక్కువ కాలం బతకగలిగే పది జీవజాతులు ఏవో చూద్దాం.
బోహెడ్ వేల్ (Bowhead whale).. ఇవి 200 ఏళ్ల కంటే ఎక్కువ కాలం
జీవించగలవని అంచనా.
కోయి చేపలు.. కోయి చేపలు 70-120 ఏళ్లు బతికేస్తాయి.
గాలాపాగోస్ టార్టాయిస్.. ఈ తాబేళ్లు 150 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బతికినట్లు రికార్డులు ఉన్నాయి.
గ్రీన్లాండ్ షార్క్.. కొన్ని గ్రీన్లాండ్ షార్క్‌లు 400 ఏళ్లకు పైగా బతికాయని అంటారు.
రెడ్ సీ అర్చిన్స్ సముద్రపు అంచుల్లో కనిపించే రెడ్ సీ అర్చిన్స్ 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలవు.
మకావ్స్.. అడవుల్లో ఇవి 100 ఏళ్లకు మించి బతకగలవు.
అల్డబ్రా తాబేలు అల్డబ్రా తాబేళ్లు 150 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి.
రఫ్ఐ/రౌగే రాక్‌ఫిష్ (Rougheye rockfish).. ఇది 150-200 సంవత్సరాల వరకు జీవించగలదు.
ఈల్స్.. లంగ్ఫిన్ ఈల్స్ 80 నుంచి 100 సంవత్సరాల వరకు బతికేస్తాయి.
ఓషన్ క్వాహాగ్ క్లామ్స్ ఇవి 200-230 ఏళ్ల వరకు కూడా జీవించాయి.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..