ఆ కలర్‌తో ప్రభాస్‌కు అదృష్టం పట్టుకుందా..?

కొన్ని విషయాలు వినడానికి చాలా వింతగా, క్రేజీగా అనిపిస్తు్ంటాయి. 

కాగా ప్రభాస్ విషయంలో కూడా ఒక సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది.

అదే కలర్… కలరేంటి అనుకుంటున్నారా.

అవును రీసెంట్‌గా రిలీజైన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ వేసుకున్న కోట్ మెరూన్ కలర్. 

కాగా ఇదే కలర్‌ డ్రెస్‌లో ప్రభాస్ మరో రెండు సినిమాల్లో కనిపించాడు.

అందులో ఇండస్ట్రీ హిట్ బాహుబలి ఒకటి. 

ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్‌లో ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు. 

అదే విధంగా కల్కీ సినిమాలో చక్రాన్ని కింద పడకుండా ఆపే సీన్‌లో కూడా అదే మెరూన్ కలర్‌ డ్రెస్‌లో కనిపిస్తాడు.

వినడానికి విడ్డూరంగా ఉన్న సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు ఆ రెండు సినిమాలు అరివీర భయంకర హిట్లుగా నిలిచాయి. 

ఇప్పుడు రాజా సాబ్ కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

మీకు మధ్యాహ్నం నిద్ర ఎందుకు ఎక్కువ వస్తుందో తెలుసా?

ఏపీ ప్రజలకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్లు.. ఎప్పటి నుంచి అంటే.. ?

More Stories.