ఆ తెలుగు హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ ఆస్తి రూ.3500 కోట్లా..?

ఆ మరుసటి ఏడాది నాగచైతన్యతో కలిసి 'దోచెయ్' సినిమా చేసింది. 

ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా ఆడలేదు.

'దోచెయ్' తర్వాత ఫుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే పెట్టింది. 

బాలీవుడ్‌లో ఈ బ్యూటీకి బాగా కలిసొచ్చింది. 

హిట్ల మీద హిట్లు కొడుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌ వరకు చేరుకుంది. 

'బరేలీకి బర్ఫీ', 'లుక్కా చుప్పీ', 'దిల్‌వాలే', 'హౌజ్ ఫుల్-4' వంటి సినిమాలు హిందీలో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి. 

మూడేళ్ల కిందట వచ్చిన 'మిమీ'తో ఏకంగా నేషనల్ అవార్డును గెలుచుకుంది. 

ఇక గతేడాది ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించింది. 

ఇక ఈ బ్యూటీ యూకేకు చెందిన  కబీర్ బహియా అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్ టాక్. 

అంతేకాదు ఆయన ఆస్తి అక్షరాల రూ.3500 కోట్ల అని కూడా సమాచారం.

ఈ రూమార్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.