కిక్కంటే ఇదే..  శారీలో శివాత్మిక రచ్చ

జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక నెట్టింట రచ్చ చేస్తోంది 

ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా హాట్ ట్రీట్ ఇస్తోంది 

తాజాగా శారీలో ఒంపుసొంపులు బయటపెట్టింది 

ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి

దొరసానిలా ప్రేక్షకుల ముందుకొచ్చింది జీవిత రాజశేఖర్

మొదటి సినిమాతోనే ఆడియన్స్ దృష్టిలో పడింది 

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది  

సినీ ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తోంది 

తనలో హోమ్లీ లుక్‌తో పాటు మోడ్రన్ లుక్ ఉందని నిరూపిస్తోంది 

సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది